పూతరేకులు ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి చెందిన స్వీట్. పలుచని బియ్యం పూతతో చక్కెర పూసి తయారు చేస్తారు. ఈ తీయని వంటకం తూర్పు గోదావరి జిల్లాలోని అట్రేయపురం ప్రాంతం ప్రసిద్ధి. నోరులో కరిగే రుచితో పండుగలు, పెళ్లిళ్లలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
It is home made products and good quality. We are selling on each piece wise. Its cost Rs.20.Please reach me for order. We offer door delivery facility also (charges extra depends on distance).
Reviews
There are no reviews yet.